AP Transfers 2021 – 2022 | AP Teacher Transfers 2021 ( AP General Transfers 2021 ) – Apply Now & Download Online Application :
AP Transfers 2021 are out and can be apply online from today . Check Andhra Pradesh Teachers Transfers 2021 Online Application Available in ATT website which is popularly known as Andhra Pradesh Teachers Info Official portal @ Teacherinfo.ap.gov.in or http://Transfers.ap.gov.in . ఆంద్రప్రదేశ్ ట్రాన్స్ఫర్లు – ఆంద్ర ప్రదేశ్ జనరల్ ట్రాన్స్ఫర్లు ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తం గా అందుబాటులోకి వస్తున్నాయి . నూతన విద్య సంవత్సరం మొదలు ఐన కారణం గా ఈ ట్రాన్స్ఫర్ ల నుండి టీచర్ లకి మినహాయింపు ఇస్తున్నట్టు ఆంద్ర ప్రదేశ్ గవర్నమెంట్ జి ఓ నెంబర్ 45 ద్వారా తెలపడం జరిగింది . ట్రాన్స్ఫర్ లు రిక్వెస్ట్ బేసిస్ మీద జరుగుతాయి . పరిపాలన సులభతరం చెయ్యడం కోసం గవర్నమెంట్ వారు ఎక్కడైనా ఎవరిని అయినా మార్చే రైట్ కలిగి ఉన్నారు .
ఎవరు అర్హులు :ఎవరు ఐతే 5 లేదా అంతకన్నా ఎక్కువ సవంత్సరాలు ఒకే చోట పని చేసి ఉన్నారో వారిని కచ్చితం గా స్థాన చలనం చెయ్యవలసింది గా నిర్ణయించారు . పిల్లల ఆరోగ్యం బాగాలేని వారు మరియు కిడ్నీ లేదా గుండె సంబంధ వ్యాధులతో బాధపడే వారు , వితంతువులు అయిన వారికి ఈ ట్రాన్స్ఫర్లు లలో ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది . మ్యూచువల్ పెట్టుకొని కూడా ఇద్దరు ఉద్యోగులు తమ ప్లేస్ లు మార్చుకోవచ్చు .
ఎవరు అనర్హులు :